216) వ రోడ్డుకింత మహర్దశా!
రెండొందల పదహార (216) వ రోడ్డుకింత మహర్దశా!
2 ½ కి.మీటర్ల దట్టమైన హరితవనం
వైద్య బృందములు నాటిన వివిధ జాతి పూలవనం
ఎన్ని వేల గంటల శ్రమ ఈ అందాలకు మూలం?