చల్లపల్లిలో ‘స-రి-గ-మ-ప-ద-ని-స’ – 2
బృందావనుడి సృజనశీలతలు పెక్కుమంది కాశ్చర్యము నింపగ
వేలుపూరి కంప్యూటరు నిపుణత వెన్నుదన్నుగా నిలుస్తుండగా
గోలుకొండ డేవిడ్ చతురతలొక క్రొత్త చమక్కులు తెచ్చుచుండగా
చల్లపల్లి స్వచ్ఛంద సేవలో స-రి-గ-మ-ప-ద-ని స వినవచ్చెనుగా!