24.08.2025....           24-Aug-2025

 చల్లపల్లిలో స-రి-గ-మ-ప-ద-ని-స’ – 3

T. పద్మావతి నేతృత్వములో మహిళలు చీపురు చేతబట్టగా

'అతివలు పురుషుల కన్న తక్కువా?’ అని పనులన్నీ చేయుచుండగా

అహో! చివరికా చెత్తబండిపై చెత్త-చెదారం త్రొక్కి సర్దగా

స్వచ్ఛ సంస్కృతుల స-రి-గ-మ-ప-ద- ని సచల్లపల్లిలో కనిపించెనుగా!