చల్లపల్లిలో ‘స-రి-గ-మ-ప-ద-ని-స’ – 9
పెద్దలెందరో మహానుభావులు-ముఖ్యంగా మానేసిన పెద్దలు
అప్పుడప్పుడీ స్వచ్ఛ సేవలకు అరుదెంచుచు దీవించుచుండుడని
వినయపూర్వముగ వేడుకొనుచుంటి - మనమందరమూ కలిస్తేనె ఈ
స్వచ్చోద్యమ సంగీత విభావరి చాలా దూరం వినిపించాలని!