30.08.2025 ....           30-Aug-2025

 చల్లపల్లిలో స-రి-గ-మ-ప-ద-ని-స’ – 10

అగ్గిరాముళ్లుప్రకాశరావులుపసుపులేటులూగోళ్ల కృష్ణలూ,

అడపాబాణావతులుఅంబటీకోడూరీనందేటిమెండులూ,

శరత్ లుభరత్ లుశ్రీనులుగౌతమజాస్తీవేములఅంజయ్యాదుల

స్వచ్చోద్యమ సంగీత మూర్ఛనలు చాల గొప్పగా వినిపిస్తుందురు!