05.09.2025 ....           05-Sep-2025

 ప్రశ్నల పరంపర – 1

అడిగి చూశా చల్లపల్లిని – “అంతగా నీ అందమేమని,

ఎందుకింతటి పచ్చదనమనినీ శ్మశానం సొగసులేమని,

ఎలాగా నీ వీధులన్నీ ఇంత శుభ్రత నిండి నాయని....

అన్నిటికి ఒకె సమాధానం – “స్వచ్ఛ సుందర ఉద్యమం” అని!