06.09.2025 ....           06-Sep-2025

ప్రశ్నల పరంపర – 2

అడిగి చూశా చల్లపల్లిని “ఊరి వెలుపలి బాటలన్నీ

హరిత శోభతో నిండె నెట్లని, పండ్ల చెట్లూ పూల మొక్కలు..

వందలాదిగ పెరుగుతూ కనువిందు చేయుచునున్న వేమని...

అన్నిటికి ఒకె సమాధానం – “కార్యకర్తల కష్టమిది” అని!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   06.09.2025.