ప్రశ్నల పరంపర – 3
కార్యకర్తల నడిగి చూశా “చిమ్మ చీకటి సేవలేలని,
వానలందున నానుటేలని, పావులక్ష జనంలో మీ
కొద్దిమందికె పట్టెనా” అని, మందహాసం చేసి చెప్పిరి –
“ఎవరి సంగతొ ఎందుకిది మా బాధ్యతే ‘నని’, ‘సేవకాదని!”
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
07.09.2025.