ప్రశ్నల పరంపర – 4
బుద్ధిగా ప్రవహించుచుండిన మురుగు కాల్వల నడిగి చూశా,
పంట కాల్వల నడిగి చూశా, బస్సు ప్రాంగణములను అడిగా
“ఎలా ఇంతటి శుభ్రతలు అని, ఎందుకింతటి స్వచ్ఛతలు” అని
అన్నిటికి ఒకె సమాధానం – “స్వచ్ఛ సుందర ఉద్యమం” అని!