10.09.2025 ....           10-Sep-2025

  ప్రశ్నల పరంపర – 6

“ఊరు వదలివీధి దాటి మగవాళ్లొస్తే వచ్చిరి

చీకటిలో - చినుకులలో సేవలు చేస్తే చేసిరి

మరి మహిళల మాటేమిటిఊరి బయట సేవలుగా ఎందులకీ పను?” లనగా

“మా సామాజిక బాధ్యత – మరువలేము”.. అని జవాబు!