12.09.2025....           12-Sep-2025

   ప్రశ్నల పరంపర – 8

గురవారెడ్డి - ప్రసాదరెడ్డి తదితర దాతల కూడ అడిగా

“ఉన్న డబ్బును దాచుకొనక ఉద్యమాలకు పంచుటేమని

“ఇంత వ్యసనం తగున మీ”?కని!” “మంచి పనులకు దానమీయని

ధనంతో మాకేమి పని?” అని తగు సమాధానమే వచ్చెను!