09.11.2025 ....           09-Nov-2025

        చల్లపల్లిలో మినహా! – 3

విద్యాధికులుద్యోగులు, పామరులూ, పండితులూ

వేకువ నాల్గున్నరకే వీధులందు పారిశుద్ధ్య

ఉద్యోగం చేసి, ఊరు నుద్ధరించు శ్రమ వేడుక

చరిత్ర గమనించారా చల్లపల్లిలో మినహా?