11.12.2025....           11-Dec-2025

   ఉత్తమ జీవన పథమని

ఊరికి శ్రేయస్కరమని, ఉత్తమ జీవన పథమని,

పర్యావరణ హితమ్మని, ప్రజారోగ్య దాయకమని

మూడు వేల ఏడొందల రోజులుగా శ్రమిస్తున్న

కార్యకర్త కష్టముపై కవిత వాయకుండగలన?