28.02.2026....           28-Feb-2026

     నమస్కరింప కెట్లుందును

“ఊరుబైట దార్లెవరివి? ఊరెవరిది? ఎవరి వీధి?

ఈ పెంటలు-ఈ చెత్తలు ఎత్తే పని మాకెందుకు ?”

అని తలవక వేకువనే అన్ని పనులు చేయుచున్న

స్వఛ్ఛ వీరులకు శిరసా నమస్కరింప కెట్లుందును?