19.03.2026....           19-Mar-2026

       ఇది గదా ఒక స్తితప్రజ్ఞత - 5

నీలి నిందల నెదుర్కొంటూ, అపోహలను పరిష్కరిస్తూ

చెట్లు ముప్పది వేలు పెంచుచు, గ్రామ వీధుల శుభ్రపరచుచు

పేడలెత్తుచు, మురుగు తోడుచు ఊరి సౌందర్యాలు పెంచుట....

 ఇవే గద నిష్కామ కర్మలు? ఇవే మరి స్థిత ప్రజ్ఞ లంటే!