గుత్తికొండ కోటేశ్వరరావు గారి సంస్మరణ సభ....           16-Apr-2026

          మన స్వచ్ఛ కార్యకర్త, మన ట్రస్టుకు సహకరించిన దాత 'గుత్తికొండ  కోటేశ్వరరావు’ గారి సంస్మరణ కార్యక్రమాన్ని ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తురహితంగా - హరిత కార్యక్రమం’గా జరిపినందుకు వారి కుటుంబ సభ్యులకు స్వచ్ఛ కార్యకర్తల అభినందనలు.  

- దాసరి రామకృష్ణ ప్రసాదు 

   16.04.2026