కాదది దాతృత చాటుట!
ఒకొక ట్రస్టు ఉద్యోగిని ఒక దాత భరించుటనగ
మూడేళ్లా పద్ధతిలో ఊరి ప్రగతి నిలుపుటనగ –
కాదది అద్భుత సేవన - కాదది దాతృత చాటుట!
తన సామాజిక బాధ్యతలను గుర్తెరుగుటె - నెరవేర్చుటె!
అప్పుడతడు ఆదర్శుడె - అభినందనలకు అర్హుడె!