24.04.2026....           24-Apr-2026

          శతాబ్దానికొక్కమారు

గాంధీ వంటి మహాత్ములోగత కాలపు మహర్షులో

శతాబ్దానికొక్కమారు సాగించే ఉద్యమమిది

చల్లపల్లి కార్యకర్తలవలీలగ – నడిపిస్తే

ఆనందం - ఆశ్చర్యం అలముకొనక తప్పదు గద!