2073*వ రోజు ....           15-Nov-2020

   ఎందరెందరో ధన్యులు-అందరికీ....

ఒక ‘ఎక్కటి యోధుని’ తో ఒక్క ఊరు సురక్షితం
ఒక మహనీయుని ఒరవడి ఒక దేశపుటవసరం
ఎందరో మహానుభావులందరికభివందనం
ఆ ధన్యుల ప్రేరణె మన స్వచ్చోద్యమ కారణం!