2072* వ రోజు....           12-Nov-2020

          షష్టవర్ష సమాజ బాధ్యత.

ఎచట చూడని – వినని సేవలు ఇరువదొకటవ శతాబ్దానికి!
షష్టవర్ష సమాజ బాధ్యత ‘చల్లపల్లను’ పట్టణానికి!
ఎవరి స్వేదం – ఎవరి త్యాగం ఈ మహత్తర ప్రయాణంలో?
స్వచ్చ – సుందర కార్యకర్తల సఫల సంచిత ప్రయత్నంలో?