ఊరి నిండుగ చిద్విలాసం.
ఏళ్ల తరబడి – రెండు లక్షల గంటలుగ ఒక స్వచ్ఛ స్వప్నం
ఎందుకింతటి మహోత్సాహం – ఎలా ఇందరి బృహత్ యత్నం?
విశాల బహుజన హితం కోరుచు స్వచ్ఛ సైన్యపు నిత్య సమరం!
గెలుపుతో చైతన్య ఝరితో గ్రామ మంతట చిద్విలాసం!