(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 12
తరతరాల – రకరకాల దరిద్రతలకు వీడుకోలు
సుమ సుందర – సుస్యందన – సుమనోజ్ఞత మేలికొలుపు
అసలీ కధ రెండు వేల పదమూడుకె మొదలైనది!
స్వచ్ఛ సైన్య నిత్య శ్రమ సాధించిన విజయంబిది!