10.03.2021....           10-Mar-2021

 (గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర  మన చరిత్ర – 13

 

“ఏ నేతలు కరుణింపరు – ఏ దేవుడు వరమివ్వడు

ఈ ఊళ్ళో కశ్మలాలు ఇతరుల కెందుకు పట్టును?

శ్రమ మూల మిదం జగత్తు” అను నిజాన్ని గుర్తించిన

స్వచ్ఛ సైన్య నిత్య శ్రమ సాధించిన గెలుపే ఇది!