14.03.2021....           14-Mar-2021

 అదే ధన్యత – అదే మాన్యత

 

ఎందరెంతగ పాటుబడిరో – ఎందరెందరు సాయపడిరో -

నవ్యపధమున మేలి బ్రతుకుల దివ్యపధమును చూపగలరో 

తామెగాక – తోటి వారల స్వస్తతలకై తపిస్తుందురొ

అట్టి వారల – స్వచ్ఛ వీరుల కంజలిస్తే – అనుసరిస్తే....