(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 17
ఇది సంస్తవ నీయ మార్గ – మిది శ్రమ సౌందర్య ఫలిత
మిది వీధుల తలమానిక – మిప్పుడిచట నడచుటయే
అంతస్తుకు చిహ్నంగా – ఆనందపుటంచులుగా
భావించే స్థితికి ప్రజలు వచ్చారట నిజంగా!