19.03.2021....           19-Mar-2021

 (గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర  మన చరిత్ర – 18

 

ఈ‌ బాటన నడవకుండ – ఈ సొగసులు మెచ్చకుండ

వేభంగుల పుష్ప వర్ణ శోభల నాస్వాదించక

ఆగి – నిలిచి – చూసి చూసి అనుభూతిని అందుకొనక

పరవశాన మునగ కుండ భావుకులసలుండగలర?