20.03.2021....           20-Mar-2021

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 19

 

కశ్మల విరహితంగా గ్రామ ముఖ్య రహదారులు

కనిపించని మురుగు పైనె కలవు వేల పూబాలలు

మహనీయ స్వచ్చోద్యమ మార్గం సుగమం చేసి

మనిషి కసాధ్యం లేదని మా వీధే ఋజువు చేసె!