(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర - 22
వివేక రహిత - వినాశకర – విశృంఖల పనుల చోట
సుమనోహర – సుమసుందర – సుశ్యామల పూల తోట!
దేనికి ఇది సూచక మట? దేనికి ఇది చోదక మట?
ఒక వినూత్న పోకడకా? ఒక సమష్టి బాధ్యతకా?