25.03.2021....           25-Mar-2021

 (గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 23

 

ఈ మార్గం స్వచ్ఛతకై – ఏడెనిమిది ఏళ్ల క్రితం

తపించారు – శ్రమించారు దార్శనికులు అహర్నిశం

ఇప్పుడదే బాట మీద ఏ వందలొ, వేల మంది

పరవశించి నడవడమే వారికి మహదానందం!