(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 25
కధల రీతి – సినిమా వలె కాల్పనికం కాదే ఇది
దేవతలవొ – ఋషి వరులవొ దీవనలతొ రాలేదిది
శ్రమనె నమ్మి, చెమట చిందు స్వచ్చోద్యమ బాధ్యులచే
ప్రాప్తించిన నందనమిది – సర్వోత్తమ రహదారిది!