28.03.2021....           28-Mar-2021

 మంచి – చెడ్డల భేదమొక్కటె.

 

ఎవరి బాధ్యత ఎవరు మరిచిరిఎవరి అభిరుచులెవరు వదలిరి?

వేల దినముల ఊరి బాధ్యత స్వచ్ఛ సైన్యం వదలుకొందా?

ఊరి మనుషులలోని కొందరు వీధి కశ్మల మాపివేసిర?

ఉభయులూ కర్తవ్య నిష్టులె – భేదములు మరి మంచి చెడ్డలె!