ఈ గుప్పెడు మంది చాలు!
ఈ స్వచ్చోద్యమ చల్లపల్లి కేమిలోటు జరిగిందని!
శతాబ్దాల కాలుష్యపు శని తలపై కూర్చున్నా
సగం మంది కాదు – ఒక్క శాతం పాల్గొనకున్నా
గుప్పెడు మంది త్యాగాల తొ గొప్పగ రాణిస్తున్నది!