సంకుచిత్వం జిందాబాద్.
వేల నాళ్ళుగ కార్యకర్తల కృషికి ఫలితం అందునప్పుడు –
స్వచ్ఛ – సుందర కలల గ్రామం స్వస్తతలు కనిపించినప్పుడు –
నిజం తెలిసీ – భుజం కలిపీ నిలువ వలసిన గ్రామ వాసులు
అంటి – ముట్టక తప్పుకొనుటలు – అహో ఎంతటి విచిత్రములు!