కాలుష్యాల – వికృతాల
స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టిదనగ –
సామాజిక ఋణ విముక్తి సాధన ఒక తాత్త్వికతగ
శ్మశానాల – బడుల – గుడుల – ఖాళీ స్తల వికృతాలు
కాలుష్యాలు కట్టగట్టి కడిగి పార వేయడం!