28.08.2021....           28-Aug-2021

        సంఘం శరణం గచ్ఛామి

 

సంఘం – ధర్మం – జ్ఞానం శరణం గచ్ఛామి” అనుచు

ఏనాడో వాక్రుచ్చెను సిద్ధార్ధుడు గౌతముడు

ఏ కాలం – ఏ దేశం – ఏ సమాజముల కైనా

అది నిజమని ఋజువు చేసే స్వచ్చోద్యమ సైనికుడు!