వికాసాల నిర్మాణం
స్వచ్ఛ – సుందర చల్లపల్లి చరితక్రమం బెట్టిదనగ...
సామాజిక ఋణం తీర్చు తాత్త్వికత పునాదిగా –
మనకూ – మన గ్రామస్తుల మనో వికాసాల కొరకు
స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య – స్వగ్రామం నిర్మాణం!