అనుసరిద్దాం అవశ్యంగా
ఏదనిత్యం – ఏది నిత్యం – ఏది స్వార్ధం – ఏది త్యాగం?
పరోపకృతులకు మార్గమేదో – పరమ ధర్మ గరిష్ట మేదో?
ఆ విత్కరం అంతులేనిది – స్వచ్ఛ సైన్యం బాట ఉన్నది
అనుసరిద్దాం – అనుకరిద్దాం! స్వచ్ఛ సైన్యం అడుగుజాడలు!