15.09.2021....           15-Sep-2021

 ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 5

 

దినం దినం తమ నడక కోసం వీధులూ, రహదారులున్నవి

ముఖం ఉన్నది అద్దమున్నది, ఊరి గోడలు చాటుతున్నవి

స్వచ్చతను చవి చూసి కూడా చలించని పాల్గొనని గ్రామ

స్తులకు చేసెద  తొలి ప్రణామం తూర్పు దిక్కుకు తిరిగి ఉదయం