ఈ మహాత్ములకే ప్రణామం – 16
మానవీయులు – మాననీయులు – మహాదర్ములు – మహాపురుషులు
మచ్చుకైనా కానుపించని చచ్చు బడిన సమాజ మందున
ఒక సమష్టి ప్రయోజనమునకు ఉదాహరణగ ప్రయాణించిన
చల్లపల్లి స్వచ్ఛ – సుందర సాహసికులకు నా ప్రణామం!