ఈ మహాత్ములకే ప్రణామం – 18
అదే స్పష్టత – అదే గాఢత – అవే విస్తృత ప్రయత్నమ్ములు
తొలి దినమ్ముల గ్రామ సేవల దొడ్డ గుణముల పరంపరలూ
ఇన్ని వేల దినాల మీదట ఈ నిబద్ధత – అప్రమత్తత
నెలకొనిన స్వచ్ఛంద సేవకు నిండు మనసులతో ప్రణామం!