ఈ మహా దీక్షలకే ప్రణామం – 48
మురుగు కాల్వలు దేవినప్పుడే మీ అహంకృతి మాయమైనది
పేడ - పెంటల నెత్తినప్పుడే స్థిత ప్రజ్ఞలు బైట పడ్డవి
బయలు దారులు, చెత్త కేంద్రం, శ్మశానాలే, పెద్ద ఋజువులు –
మీకు గాకింకెవరికయ్యా! మేము చేస్తాం సత్ప్రణామం?