సమర్పిస్తున్నాం ప్రణామం – 59
“సొంత అతిశయ సూక్తులెందుకు? వింత మాయల మాట లెందుకు?
లక్ష పదముల కవితలెందుకు? వాదులెందుకు - బోధలెందుకు?
ఉన్న ఊరి ప్రయోజనార్థం ఒక్క గంట శ్రమిస్తె చాలును...”
అనే నీతిని ఆచరించెడి స్వచ్ఛ భటులకె నా ప్రణామం!