18.12.2021....           18-Dec-2021

         సమర్పిస్తున్నాం ప్రణామం – 63

 

పిలుస్తున్నది స్వచ్ఛ గ్రామం తలుస్తున్నది నీ సహాయం

ఊరి మేలుకు పాటుబడితే అదిక నీకే స్వయం క్షేమం

అదే తీర్థం - అదే స్వార్థం అదే సామూహిక ప్రమోదం

మనస్ఫూర్తిగ తరలి వస్తే మాటి మాటికి నా ప్రణామం!