19.12.2021....           19-Dec-2021

         సమర్పిస్తున్నాం ప్రణామం – 64

 

ఇదేం కష్టం - ఇదేం నష్టం - ఇదేం అబ్బుర మిదేం చోద్యం?

నీ బ్రతుకు నువు దిద్దుకొంటూ ఇరుగు పొరుగుల మేలుకోసం

గంట సమయం పాటుబడితే ఇంటికీ - ఒంటికీ శ్రేయం

అట్టి ఆలోచనా పరులకే అందజేస్తాం సత్ప్రణామం!