06.03.2022....           06-Mar-2022

        సమర్పిస్తున్నాం ప్రణామం – 72

 

“నాలుగున్నర వేకువందున సాధ్యమా శ్రమదాన ఉద్ధృతి?

రెండువేల – నాల్గు వందల దీర్ఘకాలం సేవలెట్లని.....”

లోకులెల్ల అవాక్కులయ్యే శ్రీకరంబగు సంప్రదాయం

పాదుకొల్పిన స్వచ్చ - సుందరపాదులకె నా తొలి ప్రణామం!