ఈ ఊరుకు లోటేమిటి?
స్వచ్చోద్యమ చల్లపల్లి కసలు లోటు ఏముందని!
తొలుత జనుల స్వచ్ఛ స్పృహ దోబూ చనిపిస్తున్నా
ప్రభుతల ఆర్థిక సాయం అంతంతగ ఉంటున్నా
స్వయం కృషితొ స్వచ్ఛ – శుభ్ర - సుందరమై పోతున్నది!