ఇక ముందర నవోదయం!
ఊరంతా డంపింగులు – వీధుల్లో కశ్మలాలు
ఆహ్లాదం, ఆరోగ్యం – అందనట్టి ద్రాక్ష పండ్లు
ప్రభుత్వాల వైఫల్యం – ప్రశ్నించని ప్రజ నైజం
ఇదే పల్లెటూళ్ళ గతం – ఇక ముందర నవోదయం!