15.12.2022....           15-Dec-2022

                అంది వచ్చిన మహాదృష్టం!

సొంత బాధ్యత లేక కాదు – కుటుంబ భారం వదలి కాదు - ప

రోపకారమె వృత్తి కాదు – “సమాజ బాధ్యత కూడ కలదను

చింతయే మన స్వచ్ఛ సుందర కార్యకర్తల జవం – సత్త్వం   

అదే ఈ చల్లపల్లికి అంది వచ్చిన మహాదృష్టం!