07.01.2023....           07-Jan-2023

       వాసిరెడ్డి కోటేశ్వర!

కృతజ్ఞతకు మనుషులందు కొంత స్థలం మిగులు వరకు

సుమనస్కతసృజనలకూ చోటు కాస్త దొరకు వరకు

అయాచిత పరోపకృతికి ఆదరణ లభించు వరకు

నీ నామం జనంలోన నిలిచి యుండునిది తప్పదు!