16.02.2023....           16-Feb-2023

 మీనమేషాలను లెక్కించడ మిదేం ఖర్మ?

సదుద్దేశమని గ్రహించి, సత్ఫలితాలనుభవించి –

తొమ్మిదేళ్ల స్వచ్ఛోద్యమ తుది ఫలితాలందుకొనీ –

ఇంకా మీనమేషాలను లెక్కించడ మిదేం ఖర్మ?

గ్రామానికి - రాష్ట్రానికి - దేశానికి ఇదేం ఖర్మ?